భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు

అంజలి నేటి సంకల్పం దిన పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ ఏప్రిల్05

మండల కేంద్రం లోని
రామేశ్వర్ పల్లి గ్రామంలో,స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ తొలి ఉప
ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ హెచ్ వి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి ఏఎంసి డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ తక్కల బాపురెడ్డి, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి,ఒడ్డే శశికుమార్, పనాసరాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చేపూరి అశోక్, సభ్యులు చేపూరి అనిల్, రమేష్, సుమన్, స్వామి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe