ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్


ఏఎస్ఎన్24న్యూస్ చుంచుపల్లి మండల రిపోర్టర్ :
నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్
తెలంగాణ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది శనివారం ఆదివారం సెలవులు కావడంతో మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి ఈ విషయాన్ని గమనించి సహకరించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.
WhatsApp Join Now
Youtube Subscribe