పెద్దమల్లారెడ్డి గ్రామంలో మహిళ అదృశ్యం!


ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన
అంజలి తెలుగు న్యూస్ పత్రికా ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ అక్టోబర్ 10
భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ మహిళ కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహిళ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మహిళ అదృశ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు.
WhatsApp Join Now
Youtube Subscribe