ఫోర్జరీ సంతకాలు, రబ్బర్ స్టాంపులతో మోసాలు – 3నిందితుల అరెస్ట్



అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జులై 28
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నకిలీ పత్రాల దందాను ఛేదించిన కామారెడ్డిపట్టణపోలీసులు ఫోర్జరీ సంతకాలు, రబ్బర్ స్టాంపులతో మోసాలు – 3నిందితుల అరెస్ట్ కంప్యూటర్, 3ఫోన్లు, నకిలీ స్టాంపులు సీజ్ ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపీస్ కామారెడ్డి జిల్లా
WhatsApp Join Now
Youtube Subscribe