
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు
అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జులై 15
భారతదేశంలోని వర్కింగ్ జర్నలిస్టులనుగానీ, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా 50, వేల జరిమానా, ఐదేండ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ విషయం స్పష్టం చేసింది. ఈ సంచలన తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ తీర్పును ఆహ్వానించారు. అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు ఉంటుందని సంతృ ప్తిని వ్యక్తం చేస్తున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe